Current Date: 27 Nov, 2024

చంద్రబాబూ. ఆడ బిడ్డలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టండి

అయ్యా చంద్రబాబు గారు దేశవ్యాప్తంగా చీటింగ్ కేసులు ఉన్న ముంబై మోడల్ మీద పెట్టిన శ్రద్ధ ఓడు పోయిన జగన్ మీద పెట్టిన శ్రద్ద,మన రాష్ట్ర ఆడ బిడ్డల మీద పెడితే ఇలాంటి సంఘటనలు జరగవు.గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ వాష్ రూమ్స్ లో CC కెమెరాలు 300 పైగా వీడియోలు రికార్డు చేసి బాయ్స్ హాస్టల్ వాళ్ళకి అమ్మేసారు.

Share