Current Date: 04 Jul, 2024

ఫలితాలపై వైవీ సుబ్బారెడ్డి జ్యోషం


- జూన్ 9న ఉదయం 9:30కి విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం  జరుగుతుందని వైసీపీ అగ్రనేత వై వీ సుబ్బారెడ్డి విశాఖ లో జ్యోష్యం చెప్పారు.
- జగన్ పట్ల ప్రజలకున్న కృతజ్ఞత ఓటింగ్ రోజే కనబడిందన్నారు.వైసీపీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని  వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.