Current Date: 06 Jul, 2024

ఢిల్లీ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు

ఏపీ పునర్నిర్మాణం కేంద్రం నుంచి సహకారం ఎజెండాగా సాగనున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనఈ రాత్రి ఏపీ ఎన్డీఏ కూటమి ఎంపీలకు విందు ఇవ్వనున్న చంద్రబాబురేపు ప్రధాని ఇతర కేంద్ర మంత్రుల్ని కలవనున్న నేపథ్యంలో వారితో ప్రస్తావించాల్సిన చర్చించాల్సిన అంశాల పైన కూటమి ఎంపీలతో మాట్లాడనున్న చంద్రబాబు నాయుడు

Share