Current Date: 05 Oct, 2024

వైసీపీకి పూర్వ వైభవం: అంబటి

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు దాదాపు ఖాయమైంది. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "YSRCP పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించింది. బొత్స తో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.

Share