అమ్మా, చాలా సారీ అమ్మా. నీకోసం, డాడీ కోసం నేను చాలా కష్టపడదాం అనుకున్నాను. నువ్వు కలలు కన్న జీవితం నీకు ఇవ్వాలని అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోయాను.
డాడీ, అమ్మా… నాకు బ్రతకాలని ఉంది. కానీ బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. అమ్మా, నీ కోసం నేను ఏమీ చేయలేకపోయాను. డాడీ, నేను నీకు ఏదైనా సాధించాలని చాలా ప్రయత్నించాను. కానీ నేను ఇంతవరకు ఏదీ సాధించలేకపోయాను. నాతో ఈ బాధ ఒక్కోదాన్నీ మోయడం నాకు కావట్లేదు. నేను చనిపోయాక నా పై ఎవరూ కోప్పడకండి. డాడీ, నన్ను మీరు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నారు. అమ్మా, బై. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విను. బాగా చదువుకో. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ… మీరు ఎప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. సారీ. బై.