Current Date: 07 Oct, 2024

విశాఖ కలెక్టర్‌గా హరేంద్ర ప్రసాద్‌ ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

కొత్త కలెక్టర్‌లు వీరే

విశాఖ కలెక్టర్‌గా హరేంద్ర ప్రసాద్‌
శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ 
పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌కు 
అనకాపల్లి కలెక్టర్‌గా కె.విజయ
అంబేడ్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేశ్‌కుమార్‌
 కడప కలెక్టర్‌గా లోతేటి శివశంకర్‌
 పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు
 నెల్లూరు కలెక్టర్‌గా ఒ.ఆనంద్‌
 తిరుపతి కలెక్టర్‌గా డి.వెంకటేశ్వర్‌
 అన్నమయ్య కలెక్టర్‌గా చామకుర్రి శ్రీధర్‌
 సత్యసాయి కలెక్టర్‌గా చేతన్‌
 నంద్యాల కలెక్టర్‌గా బి.రాజకుమారి

Share