Current Date: 07 Oct, 2024

ముంబయి`విజయవాడ మధ్య నాన్‌ స్టాప్‌ విమాన సర్వీస్‌ ప్రకటించిన ఇండిగో

ముంబయివిజయవాడ మధ్య ఇండిగో విమాన సంస్థ నాన్‌స్టాప్‌ పేరిట కొత్త సర్వీసును ప్రారంభించనుంది. ఆగస్టు 16నుంచి ఈ సర్వీసు మొదలుకానుందని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ముంబయి విజయవాడ, విజయవాడ`ముంబయి మధ్య రెండో నాన్‌ స్టాప్‌ సర్వీస్‌ అంటూ నిర్వాహకులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

Share