Current Date: 06 Oct, 2024

టీమ్ ఇండియా సూపర్ 8 మ్యాచులు ఇవేనా...

టీ 20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా వరస విజయాలతో సూపర్ 8 కు దూసుకెళ్లింది.ఇందులో భాగంగా ఈ నెల 20 న గ్రూప్ సి లోని ఆఫ్గనిస్తాన్,22 న గ్రూప్ డి లోని బంగ్లాదేశ్ తో ఇండియా మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఉంది.అలాగే 24 న గ్రూప్ బి ఆస్ట్రేలియా తో ఆడనుంది.అవైన అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఇదే జట్లతో భారత్ సూపర్ 8 మ్యాచులు ఆడనుంది.కాగా రేపు ఫ్లోరిడాలో కెనడతో టీమ్ ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

Share