Current Date: 05 Oct, 2024

వుడా కాలనీ న్యూ పార్ను సందర్శించిన ఎమ్మెల్యే గాణబాబు

జీవీఎంసీ 60వ వార్డు పరిధిలోని వుడా కాలనీలోని న్యూ పార్కును ఎమ్మెల్యే గణబాబు బుధవారం సందర్శించారు. పార్కు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేరుకు సహకరిస్తామన్నారు. పార్కులో సీసీ కెమెరాలేర్పాటుపై కమిటీ సభ్యుల్ని అభినందించారు. జెడ్సీ ప్రసన్న, ఈఈ, ఏఈ, జీవీఎంసీ ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారని కమిటీ అధ్యక్షులు కె.బంగార్రాజు తెలిపారు.

Share