2024 ఎన్నికల్లో పార్లమెంటుకు గెలిచినా వారిలో 93 శాతం అపరా కోటేశ్వరులేనట. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడియర్) చేసిన పరిశోధనలో 504 మంది కోటీశ్వరులు ఎన్నికైనట్టు తేలింది. అయితే గత పార్లమెంట్లో 475 మంది మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు మరో 29 పెరిగింది.