మే 13న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో టీడీపీ అవసరం తప్పనిసరి కావడంతో చంద్రబాబు మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ ₹579 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఈరోజు 10 శాతం పెరిగి రూ.601.60కి చేరాయి.