Current Date: 04 Jul, 2024

కేంద్ర ఉక్కు సహాయ మంత్రిని కలిసిన స్టీల్ ప్లాంట్ సీఎండీ

 కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చమందజేసి అభినందనలు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విషెస్ చెప్పి భవిష్యత్తులో వర్మ మరిన్ని పదవులు అధిరోహిoచాలని అతుల్ ఆకాంక్షిoచారు.

Share