Current Date: 30 Jun, 2024

మేఘాలయ సీఎంతో రామ్మోహన్‌ నాయుడు భేటీ

మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్‌ సంగ్మాని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మెహన్‌ నాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేఘాలయ పౌర విమానయాన సేవలను అభివృద్ధి చేయవలసిందిగా కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌర విమానాయన సేవలను మరింతగా విస్తృత పరుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

Share