Current Date: 02 Jul, 2024

డీఎస్‌ మృతిపట్ల ప్రముఖుల సంతాపం

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. డీఎస్‌ పార్థివదేహానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాళులర్పించారు.  డి.శ్రీనివాస్‌ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  డీఎస్‌ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు.  మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు.  బీఆర్‌ఎస్‌నేత హరీశ్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.

Share