Current Date: 26 Nov, 2024

తొలిసారి సెక్రటేరియట్‌లో చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కి చంద్రబాబు ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌కు పవన్‌ కళ్యాణ్‌ వచ్చారు. సీఎం చంద్రబాబును కలిసిన పవన్‌ కళ్యాణ్‌తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్‌ కందుల దుర్గేష్‌ వున్నారు.

Share