Current Date: 05 Oct, 2024

విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు

* దేశవ్యాప్తంగా జూన్ 16న నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
* మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది.
* ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వెబ్ సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు తెలిపింది.

Share