Current Date: 21 Sep, 2024

లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 26/3

చెన్నై టెస్టులో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. బుమ్రా 1, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయడంతో 26 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 376 రన్స్ చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే. 

Share