Current Date: 07 Aug, 2026

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు తగ్గింపు

డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపై జులై నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటు 13 నుంచి 12% తగ్గించింది. కాగా, ఈ రుణాలు తీసుకునే సమయంలో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు 2.5% వసూలు చేస్తాయి.