Current Date: 24 Jun, 2026

సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్! రాజమండ్రి జైలుకు తరలింపు!

సాయికృష్ణ కేసులో అరెస్టైన సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా. తదుపరి విచారణ కోసం నాగరాజును పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఐ నాగరాజు రిమాండ్ నేపథ్యంలో. సాయికృష్ణ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.