ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది.వైసిపి అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ వైసిపి అధికారంలోకి రాకపోవడంతో వారి
పరిస్థితి అగమ్యగోచరంగా తయ్యారయ్యింది.వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్ర బాబు హామి ఇచ్చారు.కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.
Share