Current Date: 27 Nov, 2024

విశాఖకు అనిత ఆదివారం ఉదయం 10 గంటలకు సర్క్యూట్‌ హోస్‌లో సమావేశం

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖకు రానున్నారు. హోం మంత్రిగా బాధత్యలు చేపట్టాక తొలిసారి ఆమె విశాఖలోని అడుగు పెట్టనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సర్క్యూట్‌ హౌస్‌లో సమావేశమకానున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

Share