Current Date: 02 Jul, 2024

మంత్రివర్గం సామాజిక సమీకరణాలు..

1.ఎస్సీ మాల -డోలా బాల వీరాంజనేయ స్వామి.2.ఎస్సీ మాదిగ -అనిత3.ఎస్టీ -గుమ్మడి సంధ్యారాణి4.ముస్లిం మైనారిటీ -ఫరూక్5.ఆర్య వైశ్య  -టీజీ భరత్6.రెడ్డి -ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.7.కాపు -నిమ్మల, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్.8.బలిజ -నారాయణ.9.కమ్మ -నారా లోకేష్, నాదెండ్ల (జనసేన), పయ్యావుల, గొట్టిపాటి రవి10.బీసీ -యాదవపార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)11.బీసీ మత్స్యకార -కొల్లు రవీంద్ర12.బీసీ- తూర్పు కాపుకే శ్రీనివాస్.13.బీసీ, కొప్పుల వెలమ..-అచ్చెన్నాయుడు14.బీసీ, గౌడ -అనగాని15.బీసీ-శెట్టిబలిజ వాసంశెట్టి సుభాష్.16.కురబ - సవిత

Share