Current Date: 25 Nov, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో సంబంధంపై శాంతి క్లారిటీ!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో అతనికి సంబంధం ఉన్నట్లు ఆరోపించిన ఆమె భర్త.. పోలీసులకి ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్టు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో, తనపై వచ్చిన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. 

Share