కీలకమైన హోం శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుమారుడు, కుమార్తె తో కలిసి ధన్యవాదాలు తెలిపిన హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రిణి వంగలపూడి అనిత