అభాగ్యుల్ని అక్కున చేర్చుకునే ‘వానప్రస్థ’ సంస్థ గురువారం మరో సేవా కార్యక్రమం చేపట్టింది. అల్జీమర్స్తో బాధపడుతున్న అప్పలరాజు అనే వృద్ధునికి ఆశ్రమానికి తీసుకువచ్చి ఆదుకుంది. కప్పరాడలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ సమీపంలోని ఆ వృద్ధుడ్ని గుర్తించి ఆయనకు స్నానపానాదులు చేయించి ఆశ్రమ నిర్వాహకులు నివాస్ మన్ననలు పొందారు.