Current Date: 06 Oct, 2024

Tv9 కి ఇంకా జగనే ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంపర్ మెజారిటీ తో కూటమి ని గెలిపించి చంద్రబాబు ను ముఖ్యమంత్రి ని చేసినా దేశం లో పేరెన్నికగన్న తెలుగు టీవీ ఛానల్ టీవీ 9 కి మాత్రం ఇప్పటికీ జగనే ముఖ్యమంత్రి. చూడండి ఈ రోజు ప్రసారాల్లో సీఎం జగన్ పోలవరం టూర్.. అంటూ పదే పదే చూపించిన విషయం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది

Share