స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకు ప్రియమైన శిష్యుడు మరియు రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు ఆయన ప్రసంగం ఎంతటివారినైనా అలరించేది.భారత జాతి పునర్జీవనానికి అహర్నిశలు తపించేవారు ప్రపంచనికే తేజస్సు పంచిన ఇంతటి మహామూర్తి వివేకానందుడు అతి చిన్న వయసులో నలభై ఏళ్లకే 1902జులై 4న తనువు చాలించడంతో దేశం ఒక అనర్ఘ అధ్యాత్మిక మేధావిని కోల్పోయింది