అల్లూరి సీతారామరాజు విజయనగరం దగ్గర పాండ్రంగి గ్రామంలో 1897లో జూలై 4న జన్మించారుఈయనకు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహజ్వల శక్తి ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సయుధ పోరాటం వలనే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి.ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దోపిడీలకు అన్యాయాలకు గురయ్యేవారు అలాంటి వారికి అండగా ఉండే వారు.