Current Date: 25 Nov, 2024

Nude beaches.. No entry in these beaches if you are wearing clothes

బీచ్‌లకి వెళ్లి ఎంజాయ్ చేయాలనీ..చక్కటి సముద్రపు అలలను చూస్తూ ఉండిపోవాలని..బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని.. మరికొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది. అందుకే చాలామంది కాస్త సమయం దొరికితే దగ్గర్లో బీచ్ కు వెళ్లడం.. లేదంటే కాస్త దూరంగా ఉన్న బీచ్ లకు వెళ్తుంటారు.

కానీ.. కొన్ని బీచ్ లకు వెళ్తే మాత్రం నగ్నంగా తిరగాల్సిందే. ఆ బీచ్ లో ఎవర్ని చూసిన నగ్నంగా ఒంటిమీద నూలు పోగులేకుండా దర్శనం ఇస్తుంటారు. క్రొయేషియాలోని ఉన్న వాలాల్టా బీచ్ వెల్వెట్ ఇసుకకు ఎంతో ప్రసిద్ధి. యూరప్ నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి.. బట్టలు లేకుండా సముద్రపు నీటిలో ఎంజాయ్ చేతుంటారు

డెన్మార్క్ లోనివరల్డ్ లోనే ఈ బీచ్ చాల ఫేమస్. ఇక్కడ ఎటు చూసిన అంతా బట్టలు లేకుండా కనిపిస్తుంటారు. ఎవరైనా బట్టలు వేసుకొని బీచ్ కనిపిస్తే కొత్తగా..వింతగా చూస్తారు. అలాగే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం పటిష్టమైన భద్రతా ఉంటుంది. ఏ వ్యక్తి వల్ల ఇతరుల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత సెక్యూరిటీ ఉంటుంది.

ఇటలీలో కార్నిగ్లియా బీచ్ చాల ప్రత్యేకం. ఎందుకంటే ఇటలీలోని పురాతన, ప్రసిద్ధ న్యూడ్ బీచ్ ఇది. ఈ బీచ్ చేరుకోవడానికి సొరంగ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది మహిళలు టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేస్తూ కనిపిస్తారు. ఎలాంటి పరిమితులు ఉండవు