Current Date: 04 Jul, 2024

సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయాలంటే

ఇకపై ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యపై ఫిర్యాదు చేసేవారు ముందుగా 7306299999 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.  అప్పుడు వారి ఫిర్యాదును పరిశీలించి ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తారని తెలియజేశారు.

Share