వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి (33)ని చెన్నై ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బీసెంట్ నగర్ పేవ్‌మెంట్‌పై ఉన్న ఓ వ్యక్తిని ఆమె కారుతో ఢీకొట్టించింది. కారు నంబర్ ప్లేట్‌పై పాండిచేరి రిజిస్ట్రేషన్‌తో బీఎంఆర్ గ్రూప్ అని రాసి ఉంది. ఆ సంస్థకు మస్తాన్‌రావే చైర్మన్. అనంతరం మాధురి బెయిల్‌పై బయట పడ్డారు.