Current Date: 06 Oct, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి..

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.స్టేట్ గెస్ట్ గా రావాల్సిందిగా చంద్రబాబు ప్రత్యేక  ఆహ్వానాన్ని పంపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రానికే చిరంజీవి విజయవాడ చేరుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి.

Share