Current Date: 05 Oct, 2024

విశాఖ బీచ్ లో అగ్ని ప్రమాదం

విశాఖ బీచ్ రోడ్డు లోని డైనో పార్క్ ప్రాంగణం లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదృష్ట వసాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు. చిన్న చిన్న మంటలు ప్రారంభం అయినప్పుడే అగ్ని మాపక దళానికి సమాచారం అందిచినా తగిన సమయం లో ఫైర్ ఇంజన్ లు ప్రమాద స్థలానికి చేరుకోలేదు. దీంతో మంటలు దట్టంగా వ్యాపించాయి.

Share