గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు పాఠశాలలు,కళాశాలల ప్రాంగణాల్లో ప్రత్యేక నిఘా, విద్యార్ధుల ప్రవర్తణలో మార్పుకు కృషి డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో జీవనోపాధి పంటల సాగుకు ప్రోత్సాహం గంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్