Current Date: 04 Jul, 2024

ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్‌ జవహర్రెడ్డికి లేఖలు పంపారు.