Current Date: 27 Nov, 2024

నా భార్య మీద పూర్తి నమ్మకం ఉంది : మాధురి భర్త

రాజకీయ కాంక్షలతోనే తన భార్య మాధురిపై అనవసర నిందలు వేస్తున్నారని ఆమె భర్త మహేశ్ చంద్రబోస్ అన్నారు. తన భార్యపై పూర్తి నమ్మకం ఉందన్నారు. దాదాపు వారం రోజులుగా జరుగుతున్న పరిస్థితులపై తనతో మాధురి సంప్రదిస్తోందని తెలిపారు. నాకు ఇష్టం లేకపోయినా మాధురి ఇష్టపడటం తో వైసీపీ లోకి వెళ్లేందుకు మద్ధతిచ్చాను. ఆమె రాజకీయం గా ఎదుగుతోందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మాధురి పై ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను. అని స్పష్టం చేశారు

Share