Current Date: 26 Nov, 2024

సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

🔹 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి గ్రామానికి రోడ్లు

🔹 ఇక నుంచి డోలీ మోతలు ఉండవు

🔹 పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే త్వరితగతిన క్లియర్ చేస్తాం

🔹 గంజాయి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలకు ప్రోత్సాహం

🔹 ఏజెన్సీ ప్రాంతంలో ఉండే సమస్యలు, రోడ్ల అభివృద్ధిపై ఇటీవల కేంద్ర హోం మంత్రితో చర్చించాం

🔹 అభివృద్ధి ప్రణాళిక రూప కల్పనకు సభ్యులు సలహాలు, సూచనలు అందించాలి

Share