Current Date: 06 Oct, 2024

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్ సందడిహడావిడి మామూలుగా లేదుగా

విశాఖ ఎయిర్‌పోర్ట్ లో మెగా పవర్ గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ షూటింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న చెర్రీకి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో హాజరై అభిమాన నటుడికి స్వాగతం పలికిన ఫ్యాన్స్ అనంతరం ఆయన వెంట ర్యాలీగా చెర్రీ బస చేస్తున్న హోటల్ వరకూ వెళ్లారు.

Share