Current Date: 05 Oct, 2024

సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారు

ఏపీ సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. ఈనెల 15న ఆయన గుడివాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు ప్రారంభిస్తారని సమాచారం తొలి విడత లో ఏపీ ప్రభుత్వం 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. వీటికి ఆహార సరఫరా బాధ్యతలను హరే కృష్ణ ఫౌండేషన్ దక్కించుకుంది

Share