Current Date: 06 Oct, 2024

ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దమ్మాలపాటి ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. టీడీపీ గత హయాంలోనూ ఏజీగా దమ్మాలపాటే ఉన్నారు.

Share