Current Date: 05 Oct, 2024

గాయమైంది.. యాక్సిడెంట్ కాదు : ఎన్టీఆర్ టీం

జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం అంటు సామాజిక మాద్యమాల్లో వస్తున్న వార్తలపై అతని టీం స్పందించింది.జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు స్వల్పగాయమైందని యాక్సిడెంట్ కాలేదని వెల్లడించారు. మణికట్టు గాయంతోనే నిన్న రాత్రి ఎన్టీఆర్ దేవర్ చిత్రీకరణ పూర్తి చేశారు.గాయం కారణంగా ఎన్టీఆర్ రెండు వారాలు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మేరకు గాయమైన చేతి ఫోటోను షేర్ చేశారు.

Share