Current Date: 25 Nov, 2024

త్వరలోనే ధోనీకి సర్జరీ...

తొడ కండర గాయంతో ఇబ్బంది  పెడుతున్న ధోనీ త్వరలోనే లండన్ వెళ్ళి శాస్త్ర చికిత్స చేయించుకుంటారని CSK వర్గాలు  వెళ్ళడించాయి. అనంతరం ధోని కోలుకోవడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని తెలిపాయి. ఆ తర్వాత అతను తన భవిష్యత్ గురించి నీర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. కాగా IPL ప్రారంభానికి ముందు నుంచే గాయంతో ఇబ్బంది పడుతున్న ధోని.. మరో కీపర్
కాన్వేకి కూడా గాయం కావడంతో తప్పనిపరిస్థితిలో తనే ఓర్చుకోనీఈ సీజన్ ఆడారు.