✦ ఆగస్టు 1న ఉ.10.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు, గవర్నర్, సీఎం, మంత్రుల స్వాగతం ✦ ఉ.10.55 గంటలకు టెర్మినల్ భవనానికి చేరిక ✦ ఉదయం 10.55 - 10.58: విద్యార్థుల కూచిపూడి నృత్య స్వాగతం ✦ ఉదయం 11.00 - 11.15: నిర్మాణ పనుల పరిశీలన ✦ ఉ.11.17 - 11.25: ఓపెన్ టాప్ జీప్లో సభావేదికకు చేరిక ✦ ఉ.11.30 - మధ్యాహ్నం 12.55: బహిరంగ సభ ✦ మ.1.05 - 1.10: తిరుగు ప్రయాణం