Current Date: 06 Oct, 2024

జైలు నుంచి బయటకొచ్చిన హేమ....

నటి హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకివచ్చారు.డ్రగ్స్ కేసు లో అరెస్టైన ఆమెకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 12 న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.దీంతో జూడీషియల్ కస్టడీ లో బాగంగా పరప్పన అగ్రహర జైల్లో ఉన్న ఆమె బయటికి వచ్చారు.

Share