Current Date: 04 Jul, 2024

స్పీకర్ గా అయ్యన్న నామినేషన్

శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు  నామినేషన్ దాఖలు చేశారు.అయ్యన్నపాత్రుడు తరపున  కూటమి నేతలు  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్,  పయ్యావుల కేశవ్ , అచ్చెన్నాయుడు , సత్యకుమార్ యాదవ్ ,  నాదెండ్ల మనోహర్  నామినేషన్ ను దాఖలు చేశారు.

Share