Current Date: 04 Jul, 2024

పిన్నెల్లి మంచివాడంటా.. మరి ఇప్పుడు జగన్‌ ఏమంటారో..!

మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మంచివాడు, నాకు మంచి స్నేహితుడు అని మాచర్లలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పిన్నెల్లిని వెనకేసుకొచ్చారు. ఎంత మంచివాడంటే.. పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేసే అంత మంచివాడని, అలాంటి పిన్నెల్లి మీకు స్నేహితులా అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు.