భారత పార్లమెంటరీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించినఫలితాలనుఅందించడంలోవిఫలమవడంతో, పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తొలగించి ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకుఅవకాశంఇవ్వాలనిబీజేపీ(BJP) భావిస్తోంది. అతను మరెవరో కాదు, చాలా ఏళ్లుగా మధ్యప్రదేశ్‌లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయనే స్వయంగా పార్టీ అధినేత కారారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..