Current Date: 06 Oct, 2024

స్పీకర్ పదవికి అయ్యన్న

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యాన్న పాత్రుడి ని ఎన్నుకోడానికి ఏర్పాట్లు పోర్తయ్యాయని తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన అయ్యన్న కు చంద్రబాబు మంత్రి వర్గం లో చోటు దొరకని విషయం తెలిసిందే. అయితే పార్టీ లో సీనియర్ నాయకుడు కూడా అయిన అయ్యన్న కు స్పీకర్ పదవిని ఇవ్వడం ద్వారా సముచిత స్థానం కల్పించి నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అయ్యన్నకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వెళ్ళింది.

Share