Current Date: 05 Oct, 2024

కెమెరా పట్టిన సీఎం చంద్రబాబు

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీశారు. మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫొటోగ్రఫీ రంగంలో ప్రతిభ చూపుతున్న వారికి అభినందనలు తెలిపారు.

Share