Current Date: 06 Oct, 2024

హైదరాబాద్ లో జగన్ ఇంటి ముందు పోలీస్ సెక్యూరిటీ షెడ్ ల కూల్చివేత

హైదరాబాద్​లోని​ ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. లోటస్​పాండ్​లోని ఇంటి ముందు అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. రహదారికి అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో 3 షెడ్లను కూల్చివేశారు.

Share